Tuesday, 24 November 2026

Latest stories

కరీంనగర్

సైదాబాద్‌లో అగ్ని ప్రమాదం 2 లక్షల అస్తి నష్టం

జమ్మికుంటటౌన్‌,మే24(జనంసాక్షి): మండలంలోని సైదాబాద్‌ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 గడ్డివాములు,10 పశువుల పాకలు అగ్నికి అహుతి అయింది.ఈ సందర్భంగా 2లక్షల రూపాయల అస్తి నష్టం సంభవిం చింది.కరీంనగర్‌ ఆర్‌డివో సంధ్యారాణి,సిఐ వెంకటేశ్వర్లు హుటాహుటినా సంఘటన స్థలానికి…

కరీంనగర్

హత్యకేసులో పలువురి అరెస్టు

పెగడపెల్లి , మే24 (జనంసాక్షి) : పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామంలో ఆగష్టు 7 న జరిగిన గంగారెడ్డి హత్యకేసులో నిందుతులు రాచకొండ గంగారెడ్డి, అంజిరెడ్డి, మహేష్‌, నర్సిహారెడ్డి లను సంఘరగనా స్థలంలో దొరికిన సెల్‌ ఫోన్‌ ఆధారంగా…

కరీంనగర్

భర్త వేధించడంతో హేర్‌ డై తాగి మహిళా కానిస్టేబుల్‌ మృతి

పెద్దపల్లి, మే24 (జనంసాకి): పెద్దపల్లి పోలిస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తున్న మమత అనే కానిస్టేబుల్‌ గురువారం ఉదయం హేర్‌ డై సేవించి మరణించిందని పట్టణ పోలీసులు తెలిపారు.ఈ మెకు ఆరు నెలల క్రితం వివాహం జరిగిం ది.ప్రేమ…

కరీంనగర్

అదనపు కట్నంకోసం భార్యను చంపిన భర్త

భీమదేవరపల్లి( జనంసాక్షి): అదనపు కట్నంకోసం మధుసూదన్‌ అనే వ్యక్తి తన భార్యను శోభారాణి(36)ను హతమార్చిన సంఘటన గట్లనర్సిగాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎర్రల కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం గట్లనర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన బొల్లంపల్లి మధుసూదన్‌ అనే వ్యక్తి…

కరీంనగర్

తునికాకు తరలిస్తున్న లారీ దగ్ధం

మంథనిరూరల్‌ మే24 (జనంసాక్షి): మండలంలోని నాగేపల్లి గ్రామం నుండి గురువారం తునికాకు బస్తాలతో లోడు నింపుకొని మంచిర్యాలకు వెళ్తున్న ఎపీ 16డబ్లూ 9969 నెంబరుగల లారీ మంథనిలోని కొత్త పెట్రోల్‌ పంపు సమీపంలో విద్యుత్‌ తీగలు తగలి పెద్ద…

కరీంనగర్

ఎరువుల దుకాణాల తనిఖీ

మంథనిటౌన్‌ మే24 (జనంసాక్షి): మంథని పట్టణంలోని ఎరువల దుకాణాలను ఏడీఏ తనిఖీ చేశారు. మెట్‌పల్లి ఏడీఏ మజారోద్దిన్‌ గురువారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చట్ట విరుధ్దంగా ఎరువుల దుకాణాల్లో అక్రమ…

కరీంనగర్

వైద్యం వికటించి మహిళ మృతి ఆర్‌ఎంపీిని నిలదీసిన బంధువులు

చందుర్తి, మే24 (జనంసాక్షి): చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో వైద్యం వికటించి చింతపల్లి సునీత(27) అనే మహిళ గురువారం మృతి చెందింది. సనీత రెండో సంతానంలో కుమారుడు జన్మించాడు. డెలివరీ అయిన తర్వాత రక్తస్రావంతో స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్‌…

వరంగల్

గెలుపు కోసం కృషి చేయాలి

కొత్తగూడ, మే 24 (జనంసాక్షి): నక్సల్స్‌ టార్గెటర్లను అప్రమత్తం చేసినట్లు కొత్తగూడ ఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ ఏజెన్సీలో నక్లల్స్‌ కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో జిల్లా…

వరంగల్

ఆశ్రయం కల్పించిన చైల్డ్‌ లైన్‌

నర్సంపేట, మే 24 (జనంసాక్షి): కొత్తగూడ మండల కేంద్రంలో నివాసముంటున్న పూరి గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమై ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో జల్లి సుభద్ర కుటుంబం వీధి పాలైంది. ఈ కుటుంబ దీనా గాథను…

వరంగల్

ఇంటిదొంగలను తరిమికొట్టేందుకు మహిళా లోకం సిద్ధం కావాలి

నర్సంపేట, మే 24 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ప్రయత్నిస్తు తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని తెలంగాణ మహిళ జేఏసీి డివిజన్‌ కన్వీనర్‌ గుడిపుడి అరుణా రాంచందర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని జేఏసీ కార్యాలయంలో మహిళ జేఏసీ కోకన్వీనర్‌…