Monday, 2 November 2026

అంతరిక్షంలో గడిపిన మహిళా

వార్తలు

స్పేస్‌వాక్‌ పూర్తిచేసిన సునీతా

హ్యూస్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎన్‌) కు వెలుపల కొత్త పవర్‌ స్విచ్చింగ్‌ యూనిట్‌ను అమర్చేందుకు భారత-అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ జపాన్‌ వ్యోమగామి అకిహికో హిషోడె కలసి నిర్వహించిన స్పేస్‌వాక్‌ ఫలితాన్ని ఇవ్వలేదు. వీరిద్దరూ వంద కిలోల…