Monday, 2 November 2026

అంతర్జాతీయ జీవ వైవిధ్యం సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కావడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.

వార్తలు

అనారోగ్యం, ఆకలి సమస్యలను కలిసికట్టుగాఎదుర్కోవాలి

హైదరాబాద్‌ : అంతర్జాతీయ జీవ వైవిధ్యం సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కావడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. హైదరాబాద్‌ హైచ్‌ఐసీసీలో ప్రారంలబమైన జీవ వైవిధ్య సదస్సులో గవర్నర్‌ ప్రసంగించారు. సర్వ జీవాలకు, సృష్టి మూలాలకు శాంతి…