వార్తలు
తండ్రిని భవనంపైనుంచి తోసేసిన తనయుడు
గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలి రాజీవ్ గృహకల్ప కాలనీలో మద్యం మత్తులో తండ్రిని భవనంపైనుంచి తోసేసిన తనయుడు. తండ్రి బాలేసాహెబ్‌ను కొడుకు మౌలాలీ మూడో అంతస్థునుంచి కిందకు తేసేశాడు. మద్యం మత్తులో ఉన్న మౌలాలీ పెళ్లి చేయలేదన్న కోపంతో…
