వార్తలు
హైదరాబాద్ చేరుకున్న ధర్మాన, సీఎంతో భేటీ
హైదరాబాద్: ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు నురుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. విమానాశ్రయంలో ధర్మానకు కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజీనామా చేస్తున్నట్లు ధర్మాన ఆయనకు తెలిపారు. అక్కడినుంచీ నేరుగా…
