వార్తలు
ఫ్రాన్స్‌లో మన నల్లధనం రూ. 565కోట్లు
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్ తమ దేశంలో దాచుకున్నవారి సమాచారం అందజేసింది. సుమారు 219కేసుల్లో లెక్కకు రాని…
