Tuesday, 3 November 2026

అక్రమాస్తుల కేసులో

హైదరాబాద్

చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ బృందం

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్ట్తన వైకాపా అధ్యక్షుడు జగన్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఫెమా, మనీల్యాండరింగ్‌ చట్టాల కింద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో…

వార్తలు

సుప్రీంలో జగన్‌ బెయిల్‌ పిటషన్‌

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ నమోదైంది. నిందితుడు జైలో ఉన్నందున ఆయన తరపు న్యాయవాదులు జగన్‌కు బెయిల్‌ ఇవ్వాలని ఈ రోజు కోర్టులో పిటిషన్‌ దాఖలు…

హైదరాబాద్

నేటి నుంచి జగన్‌ను విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేటి నుంచి విచారించనుంది. విచారణకు సీబీఐ కోర్టు నిన్న  లనుమతి ఇవ్వడంతో  ఈడీ అధికారులు ఈ రోజు నుంచి 21 వరకు జగన్‌ను ప్రశ్నించనున్నారు.ఉదయం…

హైదరాబాద్

జగన్‌ను కలసిన భారతి

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆయన భార్య భారతి ఈ రోజు ములాఖత్‌ సమయంలో కలుసుకున్నారు. ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగ పోటిచేసి గెలుపోందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి కూడా…

హైదరాబాద్

నార్కో పరీక్షల అంశంపై వాదనలు పూర్తి, నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో నిందితులైన జగన్‌, విజయసాయి రెడ్డిలను నార్కో పరీక్ష నిర్వహించిలన్న సీబీఐ పిటిషన్‌ పై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.

హైదరాబాద్

ఈడీ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై ఆయన తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఈడీ విచారణకు అనుమతించరాదంటూ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్

జైలులో జగన్‌ను కలిసిన రాంజెఠ్మలాని

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ తరపున వాదిస్తున్న న్యాయవాది రాంజెఠ్మలాని ఈరోజు చంచల్‌గూడ్‌ జైలులో జగన్‌ను కలిశారు. ఇదే కేసులో బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డి కూడా జెఠ్మలాని వెంట అన్నారు.  న్యాయస్థానంలో కేసు నడుస్తున్నందున్న కొన్ని విషయాలు చిర్చంచేందుకు…

హైదరాబాద్

జగన్‌ను కలుసుకున్న కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన కుటుంబసభ్యులు మరోమారు కలుసుకున్నారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయ, భార్య భారతి, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌లు జగన్‌ను ములాఖత్‌ సమయంలో కలుసుకున్నారు.…

హైదరాబాద్

నార్కోటెస్టు పీటిషన్‌పై విచారణవాయిదా

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో జగన్‌కు నార్కోటెస్టు నిర్వహించడానికి అనుమతించాలని సీబీఐ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు గురువారంకు వాయిదా వేసింది. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అక్రమంగా విఫరీతంగా డబ్బు సంపాదించారనే…