Wednesday, 4 November 2026

అక్రమ నిర్మాణాల కూల్చివేత

తెలంగాణ

అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు చేపట్టిన అధికారులు

వరంగల్‌, జనంసాక్షి: హన్మకొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. హన్మకొండ కూడలిలో నిబంధనలు ఉల్లగించి నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు కూల్చివేశారు. అనుమతి లేకుండా కమర్షియల్‌ భవనం కట్టడంతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్

అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న స్థానికులు

హైదరాబాద్‌: మణికొండలోని పంచవటి కాలనీలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులకు, పోలీసులకు…

జిల్లా వార్తలు

అక్రమ నిర్మాణాల కూల్చివేత

గచ్చిబౌలి ప్రాంతంలోని అంజయ్యనగర్‌, సిద్దిక్‌ నగర్‌ బస్తీల్లో జీహెచ్‌ ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌  అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు, దాదాపు 300 మంది బందోబస్తు నడుమ కూల్చివేతను ప్రారంభించారు.