వార్తలు
అక్రమ నివాసాల తొలగింపు
తండమేరు : అనంతపురం జిల్లా తండమేరులో అక్రమంగా వేసిన గుడిసెలను పురపాలక అధికారులు తొలగిస్తున్నారు. తమ నివాసాలను తొలగించవద్దంటూ స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
