Tuesday, 3 November 2026

అక్రమ మద్యం తయారీ కేంద్రంపై పోలీసులు దాడి

జిల్లా వార్తలు

అక్రమ మద్యం తయారీ కేంద్రంపై పోలీసులు దాడి

హైదరాబాద్‌: ఉప్పల్‌ విజయపురికాలనీలో అక్రమ మద్యం తయారీ కేంద్రం పై పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి 240 మద్యం సీసాల పెట్టెలు, 35 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.