జిల్లా వార్తలు
రూ.50లక్షల ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి, జూన్ 13 : చిత్తూరు జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖాధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారంనాడు అటవీ ప్రాంతం నుంచి లారీలో భారీ ఎత్తున ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న…
