కరీంనగర్
అఖిలపక్షంలో అభిప్రాయం చెప్పాలని నిలదీస్తాం : యనమల
అఖిలపక్షానికి యనమల, శ్రీహరి కరీంనగర్: కరీంనగర్ జిల్లా పొత్కపల్లిలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. అఖిలపక్ష సమావేశాంలో అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. అఖిల పక్షం ముగిసిన తర్వాత కేంద్రం…
