Wednesday, 4 November 2026

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత శుభప్రదాయమైన గరుడ సేవకు తితిదే అన్నీ ఏర్పాట్లు

వార్తలు

గరుడవాహన సేవకు ఏర్పాట్లు పూర్తి

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత శుభప్రదాయమైన గరుడ సేవకు తితిదే అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సేవను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ నిముషానికి ఒక బస్సు నడపనుంది. గరుడ వాహనంపై తిరువీధుల్లో…