సీమాంధ్ర
అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవదహనం
ఖమ్మం : ఖమ్మంజిల్లా చర్ల మండలం గొంపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దహనం కాగా ఐదిళ్లు తగలబడుతున్నాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఖమ్మం : ఖమ్మంజిల్లా చర్ల మండలం గొంపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దహనం కాగా ఐదిళ్లు తగలబడుతున్నాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో ఈ ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. మార్కెట్ యార్డ్‌లో పనిచేస్తున్న నర్సింహారావు (45) అనే వికలాంగుడు తొందరగా ప్రమాదం నుంచి…