వార్తలు
తమిళనాడు ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ: తమిళనాడు ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం దుర్ఘటనపై ప్రధాన మన్మోహన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు అవసరమైన సహకారం అందించవలసిందిగా రైల్వే శాఖ మంత్రిని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో…
