హైదరాబాద్
అగ్నిప్రమాద ఘటనపై సీబీసీఐడీ విచారణ
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. ఘటన గురించి వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బేగంపేట విమానశ్రయంలో సోమవారం అర్థరాత్రి మంటలు ఎగసిపడి ఏవియోషన్‌కు…
