Saturday, 7 November 2026

అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులకు నష్టపరిహారం విషయంలో బీమా కంపెనీలు తాత్సారం చేస్తుండటంపై

హైదరాబాద్

బీమా కంపెనీలకు కలెక్టర్‌ హెచ్చరికలు

గుంటూరు: అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులకు నష్టపరిహారం విషయంలో బీమా కంపెనీలు తాత్సారం చేస్తుండటంపై గుంటూరు జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల బాధిత మిర్చి రైతులు నేషనల్‌ ఇన్సూరెన్స్‌కంపెనీ కార్యాలయాన్ని ముట్టడించి 10గంటలపాటు ఉద్యోగులను…