జిల్లా వార్తలు
అగ్ని ప్రమాదంలో ఐదు దుకాణాల దగ్థం
కోదాడ : నల్గోండ జిల్లా కోదాడలోని పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు దుకాణాలు దగ్థమయ్యాయి. ఓ దుకాణంలో సిలిండర్ పేలి మంటలు భారీగా ఎగసిపడి పక్కనే ఉన్న నాలుగు టైర్ల దుకాణాలకు వ్యాపించాయి.…
