Tuesday, 3 November 2026

అగ్ని ప్రమాదంలో ఒకరి సజీవదహనం

సీమాంధ్ర

అగ్ని ప్రమాదంలో ఒకరి సజీవదహనం

ప్రకాశం, జనంసాక్షి: పర్పూరు మండలం దేవరుప్పలలో విషాదఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు. మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.