Wednesday, 4 November 2026

అగ్ని ప్రమాదంలో వృద్థురాలు సజీవదహనం

వార్తలు

అగ్ని ప్రమాదంలో వృద్థురాలు సజీవదహనం

రాజవొమ్మంగి : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం ములిమెట్ల గ్రామంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్థమయ్యాయి. ఓ ఇంటిలో నిద్రిస్తున్న వృద్ధురాలు సజీవదహనమయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని…