వార్తలు
అగ్ని ప్రమాదంలో 2 కోళ్ల ఫారాలు దగ్ధం
విశాఖ : రోలుగుంట మండలం కొండపాలెంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 2 కోళ్ల ఫారాలు దగ్ధమయ్యాయి. 6,500 కోళ్లు సజీవదహనమయ్యాయి. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని…
