Monday, 2 November 2026

అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న

హైదరాబాద్

తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: పాతబస్తీ తాడ్‌బస్‌లోని స్పాంజి పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి భారీఎత్తున ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

వార్తలు

నాగార్జున అగ్రికెం ప్లాంట్‌ను మూసివేయాలని ధర్నా……

శ్రీకాకుళం, అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఎచ్చర్లలోని నాగార్జున అగ్రాకెం ప్లాంట్‌ను మూసివేయాలని గ్రామస్థులు ఆందోళనలకు దిగారు. ఆదివారం ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న గ్రామస్థులు ప్లాంట్‌ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. యాజమాన్యానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ ఉద్యోగులను…