సీమాంధ్ర
అగ్ని ప్రమాదం వల్ల వంద పూరి పాకలు దగ్ధం
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాల మైదానాన్ని అక్రమించుకుని ఏర్పాటు చేసిన వంద పూరి గుడిసెలు బుధవారం అర్ధరాత్రి దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి…
