Tuesday, 3 November 2026

అగ్రవర్ణ ప్రభుత్వాలు

జిల్లా వార్తలు

దళితుల హక్కులను కాలరాస్తున్న అగ్రవర్ణ ప్రభుత్వాలు

చేర్యాల జూన్‌ 6 (జనంసాక్షి): దళితులను ఓట్లేసే మరయంత్రాలుగా వాడుకుంటు వారి హక్కుల్ని కాలరాస్తు ఆగ్ర వర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని తెలంగాణ మాల మహానాడు మండలాధ్యుక్షుడు బుట్టి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం పట్టణ కమిటీి ఏర్పాటు చేసిన సమావేశంలో…