సీమాంధ్ర
అగ్రహారంలో ట్రాక్టరు ఢీకొని విద్యార్థి మృతి
జగ్గయ్యపేట : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అగ్రహారం గ్రమంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని వెనుకనుంచి వచ్చిన ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన పట్టపు రాజ్‌కుమార్ (13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో…
