ఆదిలాబాద్
అటవిసంరక్షణకు సహకరించాలి : అన్నాహజారే
చంద్రపూర్ (బల్లార్ష), జనంసాక్షి : నానాటికీ తరగిపోతున్న అటవీసంపదను రక్షించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు అటవీ పరిసర గ్రామాల ప్రజలు నడుంబిగించాలని ప్రఖ్యాత సహజ సేవకులు అన్నాహజారే అన్నారు. చంద్రపూర్‌లోని అటవీ రేంజీ కళాశాలలో శనివారం అటవీ వ్యవస్థాపన సమితి…
