వార్తలు
ఘనంగా ప్రారంభమైన ఆటా మహాసభలు
అట్లాంటా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ 12 మహాసభలు అట్లాంటా నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఇవి జరగనున్నాయి. వేడుకలకు రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లంరాజు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. వీటిలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు డీకే…
