హైదరాబాద్
అతిథి అధ్యాపకుల ఆందోళన
హైదరాబాద్ : గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేయ సంఘం నేత ఆర్,కృష్ణయ్య డిమాండ్ చేశారు. అతిథి లెక్చరర్లు, టీచర్లు మంత్రుల నివాసాల ఎదుట ఆందోళన నిర్వహించారు. గిరిజన…
