ముఖ్యాంశాలు
పొంగుతున్న వాగులు, వంకలు ఏజెన్సీ వాసుల కడగండ్లు
హైదరాబాద్, ఆగస్టు 8 (జనంసాక్షి): వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ, లోతట్టు ప్రాంతాలను నిరుపేదల ఆవాసాలను ముంచెత్తడంలో ప్రకృతి ధర్మం ఉన్నప్పటికీ, ఈ ముప్పుును నివారించడంలో ప్రభుత్వ అలసత్వం స్పష్టంగా కనబడుతుంది. వర్షాకాలానికి ముందుగానే రాబోయే ప్రమాదాన్ని…
