వార్తలు
శ్రీలంక విజయలక్ష్యం 130
క్వాండీ: పల్లేకల ఇంటర్నేషన్ స్టేడియంలో టీ20 ప్రపంచకప్ గ్రూప్-1 విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాట్స్మెన్లలో అత్యధికంగా శామ్యూల్స్…
