Thursday, 5 November 2026

అత్యవసరంగా దిగిన విమానాలు

హైదరాబాద్

అత్యవసరంగా దిగిన విమానాలు

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా రెండు విమానాలను అధికారులు దించివేశారు. దుబాయ్‌ నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న ఎమిరేట్స్‌ విమానంలో 12 ఏళ్ల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా దించి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బాలున్ని అపోలో…