జాతీయం
అత్యాచారానికి గురైన బాలికను నాగపూర్ తరలించారు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఘస్‌సోర్ పట్టణంలో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను గత రాత్రి విమానంలో నాగపూర్ తరలించారు. 35 ఏళ్ల ఒక వ్యక్తి చాకొలెట్ ఆశ చూపి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి…
