Featured News
జర్దారీపై పునర్విచారణకు పాక్ అంగీకారం
ఇస్లామాబాద్,సెప్టెంబర్ 18(జనంసాక్షి): పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చింది. అత్యున్నత న్యాయస్థానం హెచ్చరికలతో అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీపై కేసులు తిరగదోడేందుకు సిద్ధమైంది. జర్దారీ అవినీతి కేసుల వ్యవహారం లో కోర్టు ధిక్కరణ అభియోగాలు ఎదుర్కొం టున్న ప్రధాని రజా పర్వేజ్…

