వార్తలు
రైల్వే వ్వవస్థను ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం సిద్ధం: శంకరావు
గుంతకల్లు: రైల్వే వ్వవస్థను ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీన్ని అడ్డుకోవటానికి కార్మికులు ఉద్మమాలకు సిద్ధపడాలని రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాదు జోనల్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ శంకరావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మికులు…
