తెలంగాణ
అదనపు ఎస్పీల పదోన్నతులకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్,(జనంసాక్షి): ముగ్గురు అదనపు ఎస్సీలకు నాన్‌కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కో ఎస్పీగా దేవదానం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా జగ్గారెడ్డి, సీఐడీ ఎస్పీగా ప్రేమ్‌బాబు నియామకం అయ్యారు.
