Wednesday, 4 November 2026

అదనపు డీజీ రమణమూర్తి తెలిపారు.

వార్తలు

పెరల్స్‌ ఆగ్రో కార్పొరేషన్‌పై సీఐడీ కేసు నమోదు

హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారం పేరుతో డొపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన పెరల్స్‌ ఆగ్రో కార్పోరేషన్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సంస్థ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోదాల్లో లభించిన 31 లక్షల 38…