వార్తలు
విద్యుత్కేంద్రం రియాక్టర్ గొట్టంలో బీటలు
బ్రస్సెల్స్: బెల్జియంలోని మరో అణు విద్యుత్కేంద్రం రియాక్టర్ గొట్టంలో బీటలు గుర్తించినట్లు విద్యుదుత్పత్తి సంస్థ ఎలక్ట్రాబెల్ పేర్కొంది. జనవరిలో డియోల్ 3 లోని రియాక్టర్ గొటంలో తలెత్తిన సమస్యే తిహంగే 2లోనూ గర్తించామని సంస్థ ప్రతినిధి జీడీఎఫ్ సూయెజ్…
