ఆదిలాబాద్
బోగస్ కార్డుల ఏరివేత జరిగేనా
ఆదిలాబాద్, ఆగస్టు 2 : జిల్లాలో బోగస్ తెల్ల రేషన్‌కార్డులను ఈ నెల 15వ తేదీనాటికి తేల్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల మంది కుటుంబాలు ఉండగా, అంతకుమించి…
