వార్తలు
అధికారులతో మంత్రి ధర్మాన భేటీ
శ్రీకాకుళం:ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ధర్మాన జిల్లా వ్యవసాయ అధికారులను అదేశించారు కలెక్టరు కార్యలయంలో నీటిపారుదల శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోనూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు…
