Saturday, 7 November 2026

అధికారులను కాల్చివేసేలా చట్టసవరణ

వార్తలు

ఐఏఎన్‌లను కాల్చిపారేయాలన్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ వివరణ

హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారులను కాల్చిపారేయాలన్న వ్యాఖ్యలు వివాదాస్సదం కావడంతో మంత్రి టీజీ వెంకటేష్‌ వాటికి వివరణ ఇచ్చారు. పనిచేయని రాజకీయ నేతలు, అధికారులను కాల్చివేసేలా చట్టసవరణ చేయాలని తాను అన్నానని ఆయన చెప్పారు. చిన్ననీటి పారుదలశాఖ పనులు చేయకపోతే…