వార్తలు
విద్యాసంస్థల బంద్ విజయవంతం
కడప, జూలై 17 : ప్రైవేట్ కళాశాల యాజమాన్యం అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లాలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. అధిక ఫీజులను అరికట్టాలని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సమస్యలు మెరుగు పరచాలని…
