సీమాంధ్ర
‘తూర్పు’ గ్రీవెన్స్ సమస్యపై కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
సమస్యలపై అధికారుల శీతకన్ను కాకినాడ,ఆగష్టు2,: తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఆస్తి తగాదాలు, వివిధ సమస్యలపై కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. అయితే వీరిలో ఎంత మందికి సమస్యలు పరిష్కారమయ్యిందన్నది క్రింది…
