ఖమ్మం
పత్తి పంటలపై రైతులకు అవగాహన అవసరం
ఖమ్మం, జూలై 31 : పత్తి పంటలపై రైతులు అవగాహన కలిగివుండాలని ఖమ్మం వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు రైతులకు సూచించారు. ఖమ్మంలో వేలాది ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేసినట్లు వివరించారు. పత్తి పంటలో 40 రోజుల…
