సీమాంధ్ర
సమాజ హితమే స్వచ్ఛంద సంస్థల ధ్యేయం
విజయనగరం, జూలై 26 : సమాజ హితమే స్వచ్ఛంద సంస్థల ధ్యేయం కావాలని లైన్స్‌క్లబ్ రీజనల్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ పద్మావతీనాయుడు పేర్కొన్నారు. స్థానిక ప్రైవేట్ అతిథి గృహంలో లైన్స్‌క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.…
