వార్తలు
ఆర్టీసీ ఛార్జీలపై రాష్ట్ర తెలుగు యువత వినూత రీతిలో నిరసన వ్యక్తం
హైదరాబాద్: పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై రాష్ట్ర తెలుగు యువత వినూత రీతిలో నిరసన వ్యక్తం చేసింది. చలనం లేని ముఖ్యమంత్రి, మంత్రుల కన్నా నోరు లేని జీవాలు మిన్న అంటూ దున్నపోతుకు వినతి సమర్పించారు. సామాన్య ప్రజానీకంపై ఆర్టీసీ…
