వార్తలు
మంత్రుల సాధికార బృందం అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా
ఢిల్లీ: టెలికాం మంత్రుల సాధికారిక బృందం అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి శరద్ పవార్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధాని మన్మోహన్సింగ్ ఆమోదించారు. ఇటీవలే ఈ పదవి చేపట్టిన శరద్ పవార్ ఈరోజు మంత్రుల సాధికార బృందం…
