Thursday, 5 November 2026

అనంతపురంలో జిల్లా హిందూపురం నుంచి వెంకటపురం గ్రామానికి వెళ్తున్న ప్రైవేటు బస్సు

వార్తలు

ప్రైవేటు బస్సులో బోల్తా.. 40 మందికి గాయాలు

హిందూపురం: అనంతపురంలో జిల్లా హిందూపురం నుంచి వెంకటపురం గ్రామానికి వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో…