కరీంనగర్
విలేకరుల శిక్షణ తరగతులు నిరసిస్తూ ధర్నా
కరీంనగర్, జూలై 27 : మెట్‌పల్లి పట్టణంలో గ్రామ ప్రాంత విలేకరులకు శుక్రవారం నాడు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎపియడబ్ల్యూజెకు తెలపకుండా నిర్వహించడం ఎంత వరకు సబబని సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణాకర్…
