Tuesday, 3 November 2026

అనంతరం 2012 సంవత్సరానికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో

వార్తలు

అంబికకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

తణుకు: పట్టణానికి చెందిన చక్రవిన్యాస కళాకారిణి 65 నిముషాలపాటు నిర్విరామంగా చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. పైడిపర్రులోని కాపు కల్యాణమండపంలో ఈ ప్రదర్శన జరిగింది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దక్షిణభారత చీఫ్‌…