సీమాంధ్ర
అనంత భాగ్యం ఎవరికి దక్కేనో…?
అనంతపురం,నవంబర్22(: టిడిపికి మరోమారు ఆదరణ పెరుగుతందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అనంత జిల్లాలో అనంతపురం,హిందూపురం పార్లమెంటు స్థానాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై జోరుగా మంతనాలు సాగుతున్నాయి. హిందూపురం నుంచి పోటీకి…
